సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి మండలంలోని గుంపెన గ్రామంలో ఈ రోజు ఉదయం పోలీస్ వారికి వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు ASI సర్దార్ మరియు పోలీస్ కానీస్టేబుల్ రాంబాబు సుమారు 5 గంటల సమయంలో గుంపెన గ్రామం లో రేషన్ షాప్ నందు ఐచర్ వాన్ వెహికల్ నెంబర్.AP 07 T F 9068 ద్వారా అక్రమంగా తరలిస్తున్న సుమారు 90 క్విటాల రేషన్ బియ్యాన్ని(విలువ సుమారు 1,17,000/- రూ ) పట్టుకొని పోలీస్ స్టేషన్ కి తరలించి ఐదుగురి పై కేసు నమోదుచేయనైనది . మండలంలో ఎటువంటి అక్రమాలకు పాల్పడిన సంఘ వ్యతిరేక చర్యలు చేసిన వదిలిపెట్టేది లేదు అని ఎస్ఐ చంద్రశేఖర్ హెచ్చరించారు...
-----------------------
Admin