సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : కొండమల్లేపల్లి మండలంలోని గుడి తండా గ్రామానికి చెందిన బావోజి కారు ప్రమాదంలో మరణించడం జరిగినది. అతని మరణంతో గ్రామంలో విషాదఛాయలు కమ్ముకున్నాయి. బావోజి ఆత్మకు శాంతి చేకూరాలని తెరాస మండల పార్టీ అధ్యక్షుడు రమావత్ దస్రు నాయక్ గారు, పెద్దలు ఎక్స్ ఎంపీపీ మేకల శ్రీనివాస్ యాదవ్, ఎక్స్ సర్పంచ్ మధు నాయక్, నీటి సంఘం చైర్మన్ శ్రీను నాయక్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు శంకర్ నాయక్ మాన్య బావోజి, బద్దు నాయక్, లక్కు నాయక్, బాలు నాయక్, సేవ నాయక్, తావు నాయక్, లిమ్మా నాయక్, లక్ష్మీపతి నాయక్, సర్దార్ తదితరులు బావోజి మృతి బాధాకరం అన్నారు. వారు బావోజి కుటుంబాన్ని పరామర్శించి అంతిమయాత్రలో పాల్గొన్నారు...
-----------------------
Admin