Sunday, 26 July 2026 02:38:11 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బికె పార్థసారథి...

Date : 28 December 2022 12:07 AM Views : 630

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం తాడంగిపల్లి, మోపర్లపల్లి గ్రామంలో జరుగుతున్న ఇదేo ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో హాజరైన సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే బికె. పార్థసారథి * నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని పార్టీ ఇచ్చిన సర్వే పత్రాలలో నింపి తెలుగుదేశం పార్టీ ద్వారా అండగా ఉంటామని భరోసా కల్పించిన జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు బికె. పార్థసారథి . ఈ సందర్భంగా పార్థసారథి రచ్చబండ మీద ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షిణించాయి. ప్రశ్నించిన వారి మీద దాడులు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఇదేమి ఖర్మ అనుకొనే పరిస్థితి కి రాష్ట్రాన్ని దిగజార్చారు. కొత్త పరిశ్రమలు రాక, ఉన్న పరిశ్రమలు తరలిపోయే దుస్థితిలో మన రాష్ట్రం ఉంది. చదువుకున్న యువత ఉపాధి కోసం వలస వెళ్లే ఖర్మ పట్టింది. తెలుగుదేశం నాయకులు ఇంటింటికి వెళుతుంటే ప్రజలు వారి సమస్యలను ఏకరవుపెడుతున్నారు. ప్రజలు మా దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించాడానికి తెలుగుదేశం పార్టీ తరపున పోరాటం చేస్తాం. అవసమైతే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లి ప్రజలకు అండగా ఉంటామని పార్థసారథి తెలియజేసారు అనంతరం రోడ్డు ప్రమాదంలో గాయపడిన నేసే మల్లయ్య పరామర్శించి ఆర్థిక సహాయం చేసిన పార్థసారథి ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, నియోజకవర్గం స్థాయి నాయకులు,తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు, మాజీ జడ్పీటీసీ లు, మాజీ ఎంపీపీ లు, ఎంపీటీసీ లు, వార్డ్ మెంబర్ లు, సర్పంచులు,మాజీ సర్పంచ్లు,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :