Sunday, 26 July 2026 08:13:16 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఇస్లాపురం లో తాగునీటి కోసం తప్పని తిప్పులు... ఏఈ రాజేంద్ర కి వినతి.

Date : 16 February 2023 12:37 AM Views : 632

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పెనుకొండ నగరపంచాయతీ పరిధిలో ఉన్న ఇస్లాపురంలో గత 15 రోజుల నుండి తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న మహిళలు ప్రజలు నీళ్లు లేకపోవడంతో పంట పొలాల్లోకి మహిళలు పోయి3 కిలోమీటర్ల నుంచి నీళ్లు తీసుకువచ్చే పరిస్థితి తాగునీరు లేక ప్రజలు కటకటలాడుతున్నారు. తక్షణమే నీటి సమస్య పరిష్కరించాలని పెనుకొండ నగర పంచాయతీ కార్యాలయంలో ఏఈ రాజేంద్ర కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నీటి సమస్య పరిష్కారం కాకపోతే మహిళలతో రోడ్డులో రాస్తారోకో నిర్వహిస్తామని అధికారులకు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి రమేష్ , సిఐటియు మండల కార్యదర్శి బాబావలి, టిడిపి నాయకులు హనుమంతు, సత్యం,పోతన్న ,హనుమన్న ,సురేష్ ,శ్రీరాములు ,హరి, 3వ వార్డుకౌన్సిలర్ గిరి, రాజు తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :