సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం పట్టణంలోని బూడిదగడ్డ, పాత కొత్తగూడెం, గౌతం నగర్, సుతారి బస్తి, గంగ హుస్సేన్ బస్తి, ప్యూన్ బస్తిలలో భారీ ఎత్తున పాద యాత్ర చేసి, సుమారు 5 కోట్ల అభివృద్ధి పనులకు భూమి పూజి చేసి పనులు ప్రారంబించిన ఎమ్మెల్యే వనమా. 1) పేదల జీవితాలలో వెలుగులు నింపుతాం, వారి దీవెనలతో ముందుకు పోతాం 2) కొత్తగూడెం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను దశల వారిగా నేరవేరుస్తున్న. 4) తెలంగాణ అభివృద్దిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి. 5) కేసిఆర్ పార్టీ టికెట్ ఇచ్చారు. మరలా నన్ను ఆశీర్వదించి గెలిపించండి. 6) మాయమాటలు చెప్పి డబ్బు సంచులతో దిగుమతి అయ్యేవారికి బుద్ది చెప్పండి. 7) కొత్తగూడెం అభివృద్ధిలో వనమా ముద్ర ఎవరూ చెరపలేదిని. 8) స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల పాలనలో కొత్తగూడెం, పాలంచ మున్సిపాలిటీలకు ఒకేసారి 215 కోట్లు మంజూరు కావడం ఒక చరిత్ర. 9) కేసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్. 10) 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొన్నాను, పిరికివాడి వలే పారిపోయేవాడిని కాదు. ఎమ్మెల్యే వనమాకు అపూర్వ స్వాగతం. ఈ యొక్క కార్యక్రమములో శ్రీ వనమా రాఘవేందర్, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్యా రాంబాబు, ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, నాయకులు కాసుల వెంకట్, ఎం.ఎ. రజాక్, కౌన్సిలర్లు విజయ్, పరమేష్ యాదవ్, సుజాత, కోలాపురి ధర్మరాజు, పల్లపు లక్ష్మన్ అంబుల వేణు, బండి నరసింహ, వేముల ప్రస్సాద్, కో-ఆప్సన్ సభ్యులు దూడల బుచ్చయ్య, జక్కుల సుందర్, బిఆర్ఎస్ నాయకులు మసూద్, సుందర్ రాజు, మాదా శ్రీరాములు, కూరపాటి సుధాకర్, 22వ వార్డు యాకుబ్, మండల అద్యక్షులు కొట్టి వెంకటేశ్వర్లు, మున్నా, ఈశ్వర్, బుడ్డి, ఇక్బాల్, భవాని, పిల్లి కుమార్, విజయ్, నాగరాజు, మునీల, కర్రి అపర్ణ, చల్లా భాస్కర్, నాగేందర్, జానీ, కాళీ, సాంబా రెడ్డి, అరుణ్, హమీద్, గౌస్, మజీద్, కొయ్యడ శ్రీను, రాజేందర్, మరియు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్థానిక వార్డులలోని ప్రజలు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
-----------------------
Admin