Sunday, 26 July 2026 05:06:55 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అజిత్ అమ్మకు బ్రహ్మరథం పడుతున్న మర్రివేమల గ్రామ ప్రజలు...

Date : 20 April 2024 03:16 AM Views : 451

సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : ఎర్రగొండపాలెం : అజిత్ అమ్మకు దారి పొడవున అభిమానులు పలకరింపులు స్వాగతములు చెబుతున్న పుల్లలచెరువు మండలం కార్యకర్తలు అభిమానులు. పుల్లలచెరువు మండలం మర్రివేమలలో అజిత్ అమ్మకు బ్రహ్మరథం పడుతున్న గ్రామ ప్రజలు ప్రేమ ఆప్యాయతల మధ్య తడిసి ముద్దయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ భూదాల అజితరావు. మర్రి వేముల గ్రామ ప్రజలు చూపిస్తున్న ఆదరణను చూసి అజితమ్మ గెలుపు ఖాయం అంటున్న అభిమానులు కార్యకర్తలు ప్రజలు ఈ సందర్భంగా గ్రామ ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ మీ ప్రేమ ఆప్యాయతలను చూసి చాలా సంతోషంగా ఉంది ఎర్రగొండపాలెం నియోజకవర్గ చాలా ఎనుకబడిన ప్రాంతం మారుమూల ప్రాంతం ఇక్కడ వర్షాలు పడితేనే రైతులు రైతు కూలీలు బ్రతుకుతారు అలాంటి ఈ నియోజకవర్గంలో వర్షాలు లేక భూగర్భ జలాలు ఎండిపోయి ప్రజలందరూ వలసలు వెళ్లే పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఈ నియోజకవర్గంలో అభివృద్ధికి చాలా వెనుకబడి ఉంది సంక్షేమ ఫలాలు ఏ కొద్ది మందికి మాత్రమే అందుతున్నాయి. ఇలాంటి తరుణంలో మన నియోజకవర్గ మన గ్రామాలు బాగుపడాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే కానీ మన రాష్ట్రము మన మన పల్లెలు బాగుపడతాయి ఈ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమము మీ అందరికీ అందాలంటే కాంగ్రెస్ పార్టీ తరపున నేను పోటీ చేస్తున్నాను మీ అందరూ నన్ను ఆదరించి నన్ను ఆశీర్వదిస్తారని మంచి మెజారిటీతో గెలిపిస్తారని నాకు నమ్మకం ఉంది నేను లోకల్ మీ ఆడబిడ్డను ఒక్కసారి నన్ను ఆశీర్వదించండి మీకోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడతానని నేను మీకు మాటేస్తున్న. ఆలోచించండి...?

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :