సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ మండల కేంద్రంలోని నిజాంబాద్ జిల్లా మీసేవ కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూర్ తాసిల్దార్ గారికి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు శ్రీనివాస్, క్షవిన్ రాజు, సుబ్బాని, ధర్మాలను,నాగేశ్వరరావు, జి వి ర్గా మండల నాయకులు షాహిద్, శ్రావణ్,సప్న తదితరు పాల్గొన్నారు...
-----------------------
Admin