సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : ఎర్రగొండపాలెం మండలం మురారి పల్లి గ్రామపంచాయతీలో రెవిన్యూ సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇంచార్జి గూడూరి ఏరీక్షను బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏ రీక్షన్ బాబు మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అన్ని గ్రామ పంచాయతీలోని భూ సమస్యలను ఈ రెవిన్యూ సదస్సు ద్వారా పరిష్కరించుకోవటానికి రెవెన్యూ సదస్సు ద్వారా పరిష్కరిస్తామని ఆయన అన్నారు. గ్రామాల్లో ప్రజల నుండి వచ్చిన ప్రతి అర్జీని వెంటనే రెవిన్యూ అధికారులు పరిష్కరిస్తారు అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలను వచ్చినా ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎర్రగొండపాలెం మండల తాసిల్దార్ పాల కిషోర్, మండల స్థాయి అధికారులు, టిడిపి నాయకులు ప్రజలు పాల్గొన్నారు....
-----------------------
Admin