సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్నగర్ లో ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మిత్రులందరికీ 10 -09 -2023 నాడు సమయం ఉదయం 11 గంటలకు సూర్యాపేట జిల్లా కమిటీ విస్తృత సమావేశం నిర్వహిస్తున్నాము. కావున టిడబ్ల్యూజేఏ జర్నలిస్ట్ మిత్రులందరు హాజరు కాగలరు. మిత్రులందరు మా ఆహ్వానాన్ని స్వీకరించి సకాలంలో ఈ యొక్క సమావేశాన్ని వచ్చి ఈ యొక్క సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము.ఈ యొక్క సమావేశానికి రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు హాజరవుతున్నారని తెలిపారు.
-----------------------
Admin