సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డి పల్లి మండలం గుంపెన పంచాయితీ లోని బీరయ్య గుంపు గ్రామంలో ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరావు గ్రామ ప్రజలతో కలిసి బతుకమ్మ ఆటపాటల్లో పాల్గొని ప్రజలతో కలిసి పండగ ఉత్సవాన్ని గ్రామ ప్రజల మనసుల్లో నిండిపోయి వారిలో ఒకరిలా కలిసిపోయి సంబరాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ మరియు మామిళ్ళపల్లి రామారావు ఎంపీటీసీ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin