Monday, 27 July 2026 05:04:24 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

వినయ్ పలువురిని పరామర్శించారు...

Date : 14 May 2023 12:38 AM Views : 757

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : కోటార్మూర్ వాస్తవ్యులు ప్రొద్దుటూరి రాజేశ్వర్ రెడ్డి గారు అనారోగ్యంతో నిన్న రాత్రి స్వర్గస్తులైనారు వారి ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించి అంత్యక్రియల్లో పాల్గొనడం జరిగింది. నందిపేట్ మండలం ఉమ్మేడ గ్రామ ఎంపీటీసీ మనోజ్ గారి మాతృమూర్తి స్వర్గస్తులైనారు.వారి ఇంటికి వెళ్లి పరామర్శించడం జరిగింది.వినయ్ అన్న తో మండల మాజీ అధ్యక్షుడు మరియు ఎంపీటీసీ ఎలిగేటి రాజు,ఉమ్మేడ బోజన్న, మల్లయ్య, ముత్యం రెడ్డి, నాగిరెడ్డి, ముత్తెన్న, కొంతం మురళీధర్, భుపెందర్, రాజ్ కుమార్, ప్రవీణ్, యోగీత్ లు పాల్గొన్నారు.... నందిపేట్ మండలo ఐలాపూర్ గ్రామ బీజేపీ కార్యకర్త కఠినం రవి కుమార్ గారి సతీమణి ఇటీవలే స్వర్గస్తులైనరు.వారి ఇంటికి వెళ్లి పరామర్శించడం జరిగింది.వినయ్ అన్న తో మండల మాజీ అధ్యక్షుడు మరియు ఎంపీటీసీ ఎలిగేటి రాజు, మల్లయ్య,కొంతం మురళీధర్,భుపెందర్, రాజ్ కుమార్,ప్రవీణ్,యోగీత్ లు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :