Monday, 27 July 2026 03:19:38 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రజానేత,పేద ప్రజల ఆశాజ్యోతి టిపిసిసి జనరల్ సెక్రటరీ ఏడవల్లి కృష్ణ కి రామవరం జెట్టి మోహన్ అధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమము...

Date : 27 December 2022 12:03 AM Views : 504

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం నియోజకవర్గం పట్టణ పరిధి రామవరంలో కాంగ్రెస్ నాయకులు జెట్టి మోహన్ అధ్వర్యంలో ఏడవల్లి కృష్ణ కి నూతనంగా ఇటీవల టిపిసిసి జనరల్ సెక్రటరీగా నియమితులైన సందర్భంగా ఘనంగా సన్మాన కార్యక్రమము ఏర్పాటు చేశారు ముందుగా టిపిసిసి జనరల్ సెక్రటరీ ఏడవల్లి కృష్ణ నీ మోహన్ బృందం ఘనంగా సన్మానించారు ఇట్టి కార్యక్రమములో మోహన్ మాట్లాడుతూ నీతి నిజాయితీ,మంచికి మారుపేరు,నిగర్వి, నిస్వార్డపరుడు,శత్రువునీ సైతం ప్రేమించే మంచి మనసున్న మహా రాజు,అధిష్టానం చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని తుచ తప్పకుండా మాడీమ తిప్పని మహానేత,కాంగ్రెస్ పార్టీ నీ నియోజకవర్గంలో ప్రతి మండల/పట్టణంలో పార్టీ బలోపేతానికి అను నిత్యం తపించే జననేత కి అరుదైన గౌరవం దక్కిందని హర్షం వ్యక్తం చేస్తున్నానని,కొత్త నాయకులు ఎంతమంది వచ్చిన ఏడవల్లి కి పోటీ సాటి రారానీ జననేత ఏడవల్లి కృష్ణ కి నియోజకవర్గ ప్రజానీకం పట్టం కట్టాడానికి సిద్దంగా ఉన్నారని జెట్టి మోహన్ తెలిపారు,ఈ కార్యక్రమాన్ని ఏడవల్లి కృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని అధికారలోకి తీసుకొని రావడమే మన లక్ష్యం అందరం కలసికట్టుగా ఐక్యంగా ఉండి ప్రతి గడప గడప కి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు ని తీసుకొని పోవాలని,అన్నీ వేళల కార్యకర్తలకు అండగా ఉంటానని అధికార పార్టీ బి అర్ యస్ పార్టీ చేస్తునటువంటి ప్రజావ్యేతిరెక విధానాలను ప్రజలకు అర్దం అయ్యేలా వివరించాలని,కాంగ్రెస్ పార్టీ గెలుపు మన ఏజెండా ప్రతి ఒక్కరూ కూడా నాయకుడులాగా చలామణి కాకుండా కార్యకర్తగా ముందుకు వెళ్ళి ప్రజలతో మమేకమై ఉండాలని,పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముందుకు వెళ్ళాలని ప్రజల్లో బి అర్ యస్ పార్టీ మీద తీవ్ర వ్యేతిరెకతతో వుందని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ కి పట్టం కట్టడానికి సిద్దంగా ఉన్నారని ఏడవల్లి కృష్ణ తెలిపారు ఈ కార్యక్రమములో: కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు బొమ్మిడీ మల్లికార్జున్,చుంచుపల్లి మండల అధ్యక్షులు ఆంతోటి పాల్,జిల్లా యస్సీ సెల్ మాజీ అధ్యక్షులు గిన్నరపు నాగేందర్,కొత్తగూడెం పట్టణ యస్సీ సెల్ అధ్యక్షులు కల్లెపల్లి రాజా,లీగల్ సెల్ నాయకులు అరకల కరుణాకర్,లక్ష్మీదేవిపల్లి మండల యస్సి సెల్ అధ్యక్షులు కొప్పుల రమేష్,కాంగ్రెస్ నాయకులు సరంగ ఫణి,చుంచుపల్లి మండల యూత్ నాయకులు శనగ లక్ష్మణ్,చుంచుపల్లి మండల మైనార్టీ నాయకులు పక్రొద్దిన్,టౌన్ ఎస్టీ సెల్ నాయకులు భూక్యా శ్రీనివాస్,కాంగ్రెస్ నాయకులు మొద్దు శ్రీను,కొండ వెంకన్న గౌడ్,INTUC కాంట్రాక్ట్ కార్మిక నాయకులు భద్రయ్య,జీ.కృష్ణ,పూర్ణ,అర్.కృష్ణ,జే.అఖిల్,సంజు,ప్రవీణ్, కే.కుమార్,వెంకటేశ్వర్లు,శ్రీనివాస్,యువజన నాయకులు,కాంగ్రెస్ నాయకులు తదతరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: