Sunday, 26 July 2026 02:54:48 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బి.జె.పి ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 161వ జయంతి...

Date : 13 January 2024 03:19 AM Views : 324

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూరు మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ అధ్యక్షులు ధ్యగ ఉదయ్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 161వ జయంతిని పురస్కరించుకొని ఆయనకు ఘనంగా నివాళులర్పించారు... ఈ సందర్భంగా బిజెపి సీనియర్ నాయకులు ఉప్పల శివరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ నరసింహారెడ్డి కిసాన్ మోర్చా అధ్యక్షులు నూతన శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నేటి యువత పాశ్చాత్య దేశాల సంస్కృతికి అలవాటు పడుతూ భవిష్యత్తును స్వామి వివేకానంద గారి స్ఫూర్తిగా తీసుకొని హిందూ సనాతన సంప్రదాయాలను పాటించాలనిజీవితంలో ఉన్నత స్థాయి ఎదగాలంటే స్వామి వివేకానంద బాటలో నడవాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి జస్సు అనిల్ సర్వసమ అధ్యక్షులు ఆకుల రాజు పట్టణ కార్యదర్శి ఉదయ్ గౌడ్ బీసీ మోర్చా అధ్యక్షులు రాజకుమార్ మిర్యాల్కర్ కిరణ్ పెద్దోళ్ల భరత్ భారత్ వినోద్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: