Monday, 27 July 2026 03:16:04 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పై తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్న... - గరిడేపల్లి కాంగ్రెస్ పార్టీ

Date : 28 October 2023 05:14 AM Views : 251

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గరిడేపల్లి లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు త్రిపురము అంజన్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ,జాతీయ నాయకులతో కలిసి , ఢిల్లీలోని ఎలక్షన్ కమిషన్ కి, నోటిఫికేషన్ డేట్ నవంబర్ 3 కంటే ముందు దళిత బంధు,రైతు బంధు,కళ్యాణ లక్ష్మి, సంబంధించినటువంటి లబ్ధిదారులకు, డబ్బులు ఇవ్వవలసిందిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు.కానీ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు వక్రీకరించి ,నీతి నిజాయితీ గల ఎం పి పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని దీనిని మండల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ మరొకసారి ఇలాంటి చర్యలకు దిగితే తగిన గుణపాఠం చెప్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మూల గుండ్ల సీతారాం రెడ్డి,గుండు రామంజి గౌడ్, టి పీ సీ సీ సభ్యులు రంగనాథ్,కటకం రమేష్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బచ్చల కూరి కృష్ణ ప్రసాద్, జిల్లా నాయకులు సత్యనారాయణ, చాందిమియా, బీసీ సంఘం నాయకులు నాగరాజు, కిసాన్ సెల్ అధ్యక్షులు కందుల కోటి రెడ్డి ,ఎంపీటీసీలు సందీప్,రమేష్,శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: