Sunday, 26 July 2026 11:53:07 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఖమ్మంలో పని ఇప్పిస్తానని చెప్పి నగలు దోపిడీ...

Date : 09 March 2023 04:10 AM Views : 537

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : మహిళకు పని ఇప్పిస్తానని తీసుకుని వెళ్లి ఆమె ఒంటి పైన ఉన్న బంగారు వస్తువులను అపహరించుకుపోయిన ఘటన ఖమ్మం రూరల్ మండలం కరుణగిరి ప్రాంతంలో జరిగింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కవిరాజు నగర్ కు చెందిన జొన్నలగడ్డ లక్ష్మి రోజు అడ్డాపై కూలి పనులకు వెళుతూ జీవనం సాగిస్తుంది ఇల్లందు క్రాస్ రోడ్ లోని అడ్డాపై పని కోసం వేచి చూస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి వచ్చి పని ఇప్పిస్తానని చెప్పాడు అందుకు సరే అన్న ఆమెను వెంటపెట్టుకొని ఖమ్మం రూరల్ మండలం కరుణగిరి ప్రాంతంలోకి తీసుకువచ్చాడు అక్కడ పెద్ద కర్ర పట్టుకొని చెవి కమ్మలు సెల్ ఫోన్ ఆమె వద్ద ఉన్న డబ్బు ఇవ్వాలని భయపెట్టాడు ఇవ్వకపోతే చంపేస్తానని హెచ్చరించాడు దీంతో ఆ మహిళ వెంటనే తన వద్ద ఉన్న చెవి కమ్మలు సెల్ ఫోన్ డబ్బులు ఇచ్చింది వాటిని తీసుకొని పరారయ్యాడు వెంటనే బాధితులారు లక్ష్మి ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :