సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : నల్లబెల్లి మండలం ముచ్చింపుల గ్రామ బిజెపి ప్రధాన కార్యదర్శి అయిన నల్లబెల్లి మేఘం బీజేపీ పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది వీరికి కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ కార్యక్రమంలో మండల పార్టీ మాజీ అధ్యక్షులు ఉడుగుల ప్రవీణ్ గౌడ్ గ్రామ పార్టీ అధ్యక్షులు కక్కెర్ల కృష్ణ మాజీ సర్పంచ్ సువర్ణ ఎల్లాస్వామి ప్రధాన కార్యదర్శి ధర్మారం సాంబయ్య బిఆర్ఎస్ సీనియర్ నాయకులు బోట్ల పవన్ పులి రవి పసుల స్వామి కక్కెర్ల సురేష్ బోట్ల శ్రీను కొయ్యడ కుమారస్వామి సోషల్ మీడియా కన్వీనర్ తాళ్లపెల్లి అనిల్ పాల్గొన్నారు.
-----------------------
Reporter