సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : నేరేడు చర్ల మండలం నర్సాయగూడెం దగ్గర యాక్సిడెంట్ ఎల్లాపురం చెందిన పోల గాని రాములు అతను బైక్ మీద వస్తూ వ్యక్తికి తగలడంతో కిందపడి నడిచే వ్యక్తి గుడుగుంట్లపాలెం వ్యక్తికి కాళ్ళు విరిగినట్లు సమాచారం.. ఇట్టి విషయంపై పోలీసులను సంప్రదించగా పూర్తి విషయాలు తెలియని సమాచారం తెలిపారు...
-----------------------
Admin