సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : ఆత్మకూర్ మండలం, పెద్దాపూర్ గ్రామం లో ర్యాలీ... మణిపూర్ లో మహిళల పై జరుగుతున్న దాడుల నేపథ్యంలో పాస్టర్.ఐజాక్ రెచల్ గారి ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. దీనిలో భాగంగానే పాస్టర్ గారు మాట్లాడుతు. అందరూ ఒక్కటే ప్రేమను కలిగి ఉండాలి ఇలాంటి దాడులు మహిళలపై చేయటం సరికాదు హింస వద్దు శాంతి కావాలి అని పేర్కొన్నారు.
-----------------------
Admin