Monday, 27 July 2026 03:32:35 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

శ్రీ కనకదుర్గమ్మ తల్లి పండుగ,వన భోజనాల మహోత్సవము ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

Date : 19 August 2023 01:26 AM Views : 380

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గరిడేపల్లి : మండల కేంద్రంలో జరుగుతున్న శ్రీ కనకదుర్గమ్మ తల్లి పండుగ వన భోజనాల మహోత్సవానికి హాజరై కనకదుర్గ అమ్మవారి తల్లి ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజలందరికీ శ్రావణమాస శుభాకాంక్షలు తెలియ జేస్తు కనకదుర్గమ్మ తల్లి ముత్యాలమ్మ తల్లి దీవెనలు ప్రజలందరి మీద ఉండాలని, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి ని దీవించి ప్రజలందరికీ ఈ అభివృద్ధి ఫలాలు పంచేందుకు మరింత ధైర్యాన్ని ఆశీస్సులను ఇస్తూ దుష్ట శక్తులను తరిమి వేసేలా ప్రజలందరికీ మంచి శక్తిని ప్రసాదించాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అమ్మవారులను కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ ప్రజా ప్రతినిధులు నాయకులు పెద్దలు, కార్యకర్తలు భక్తులు పాల్గొనడం జరిగింది....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :