సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ దుగ్గొండి రేబల్లె గ్రామానికి చెందిన గుగులోతు బద్రు తిప్పారపు ప్రభాకర్ వివిధ పార్టీలకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చుక్క రమేష్ వర్కింగ్ ప్రెసిడెంట్లు చెన్నూరు కిరణ్ రెడ్డి ఓలిగే నర్సింగరావు ఇంగోలి రాజేశ్వరరావు క్లస్టర్ ఇంచార్జ్ మట్టరాజు గ్రామ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ ఓదేలు మైనర్ రామాచారి శివాజి బాషి తదితరులు పాల్గొన్నారు
-----------------------
Reporter