సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం : వెంకటాపురం మండలానికి సెంట్రల్ లైటింగ్, కూరగాయల మార్కెట్, ఫార్మేషన్ రోడ్లు, ఇంటర్నల్ రోడ్స్ కొరకు సీఎం కేసీఆర్ నాలుగు కోట్ల 50 లక్షలు మంజూరు చేసినందుకుగాను. ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు వెంకటాపురం మండల ప్రజల తరపున బి.ఆర్.ఎస్ మండల కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలియజేస్తూ సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం చేయడం జరిగింది అదేవిధంగా రెండున్నర సంవత్సరాల శ్రమించి నియోజకవర్గ కొరకు 14 కోట్ల 50 లక్షలు మంజూరు చేయించిన మాజీ ఎక్స్ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ కి కృతజ్ఞతలు బి.ఆర్.ఎస్ మండల కమిటీ తెలియజేసుకుంటున్నారు...
-----------------------
Admin