సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : ఎల్బీనగర్/ఇబ్రహీంపట్నం : అబ్దుల్లాపూర్మెట్టు మండలంలోని jnnurm కాలనీలో పేదింటి బిడ్డ శివ నిన్న చెరువులో పడి మృతి చెందగా ఆ కుటుంబానికి అండగా నిలబడిన సురక్ష సేవ సంఘం అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
-----------------------
Admin