సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం: ఇంటర్నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా గౌరవనీయులైన జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ జె.వి.ఎల్ శిరీష గారు జిల్లా కార్యాలయం నందు కేక్ కట్ చేయడం జరిగినది. ఈ సందర్భంగా మాట్లాడుతూ..... కోవిడ్ సమయంలో డాక్టర్స్ మరియు మెడికల్ డిపార్ట్మెంట్ వారు చేసిన కృషి చాలా విలువైనది అని అందరిని కొనియాడారు. ఇకముందు కూడా అన్ని ఆరోగ్య కార్యక్రమాలను అదేవిధంగా కొనసాగించాలని తెలియజేశారు. మరియుPHC డాక్టర్ లందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్వో కొత్తగూడెం డాక్టర్ సుకృత గారు, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ సుందర్, డాక్టర్ చైతన్య, డాక్టర్స్ స్పందన, డిప్యూటీ డెమో ఎండి ఫయాజ్ మొయిద్దిన్ ,నాగలక్ష్మి , డిపిహెచ్ ఎన్ అన్నమేరి , ఏవో మోహన్, సూపరింటెండెంట్ సుదర్శన్, సింగోజి, హెల్త్ ఎడ్యుకేటర్లు విజయ్ కుమార్,బేబీ, సూపర్వైజర్లు నాగభూషణం, బద్రు,రాంబాబు, డి పి యు దుర్గ, నగేష్, రంజిత్, శంకర్, కార్యాలయ సిబ్బంది రామకృష్ణ, రఘునాథ్, ఇమ్రాన్,సాంబశివరావు, రాకేష్, నికిత, ధనుజ , ఉమా, దీపిక, శ్రీకాంత్, మణికంఠ, మంగతాయారు, హర్ష,ప్రమీల, సునీత, రమ, శారద, శిరీష తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin