Monday, 27 July 2026 04:11:24 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పెద్దిరెడ్డిగూడెం గ్రామపంచాయతీలో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం...

Date : 15 November 2023 01:54 AM Views : 353

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డి పల్లి మండలం, పెద్దిరెడ్డి గూడెం గ్రామపంచాయతీ శంతినగర్ గ్రామంలో వేముల రమణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటి పథకాలు గురించి తెలియజేస్తూ ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు . కాంగ్రెస్ అభ్యర్థి జారే ఆదినారాయణ హస్తం గుర్తుపె ఓటు వేసి జారే ఆదినారాయణ ని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని ఇంటింటికి తిరిగి ఘనంగా ప్రచారం జరిపించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ కార్యకర్తలు యువజన నాయకులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ హస్తం గుర్తుకే మన ఓటు అంటూ నినాదాలు చేసినారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :