Monday, 27 July 2026 07:08:19 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సుజాతనగర్ లో ఘనంగా పల్లెప్రగతి దినోత్సవ వేడుకలు...

Date : 16 June 2023 01:56 AM Views : 447

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : సుజాతనగర్ / తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈరోజు పల్లె ప్రగతి దినోత్సవం సందర్భంగా సుజాతనగర్ గ్రామపంచాయతీ నందు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి డంపింగ్ యార్డ్ వరకు గ్రామంచాయతీ ట్రాక్టర్లు, ట్రాలీ లను సుందరంగా అలంకరించి , తెలంగాణ పాటలతో సుమారు 450 మందితో భారీగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా పల్లె ప్రకృతి వనం సందర్శించి అనంతరం మానవహారం ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ గావించి , పల్లె ప్రగతి నందు సాధించిన విజయాలపై ప్రత్యేక గ్రామసభ నిర్వహించబడింది. గ్రామ సభ అంతరం గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లకు శానిటేషన్ సిబ్బందికి ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను శాలువా మరియు ప్రశంసా పత్రాలతో సన్మానించి అనంతరం వారికి డ్రెస్ కోడ్ మరియు బూట్లు , గ్లౌజ్ లు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి శ్రీ ఖాజా మోహినుద్దీన్ ఖాన్ , ఎంపీటీసీ సభ్యులు శ్రీమతి పెద్దమల్ల శోభారాణి, బత్తుల మానస , వార్డు సభ్యులు గూని వీర భద్ర రావు, గడ్డం లక్ష్మణ్ రావు , శ్రీ నడికట్టు జయరామిరెడ్డి , పంచాయతీ కార్యదర్శి బోగా నరేంద్ర ప్రసాద్ గారు వివిధ స్థాయిల అధికారులు ప్రజాప్రతినిధులు గ్రామస్తులు హాజరు కావడం జరిగింది

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :