Sunday, 26 July 2026 10:06:21 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గౌస్ లాజమ్ ఆధ్వరంలో మహాత్మా జ్యోతి రావ్ ఫూలే 197 వ జయంతి...

Date : 12 April 2023 01:35 AM Views : 485

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవరచెరువు మండలం కొండకమర్ల గ్రామంలో లో నీ ప్రాథమిక పాఠశాల 2 మహాత్మ జ్యోతిరావు పూలే ఘనంగా నిర్వహించారు. సమసమాజ స్థాపకులు, అణగారిన వర్గాల ఆశా జ్యోతి,విద్యా, సమాజాభివృద్ధికి అశేష కృషి చేసిన మహనీయులు మహాత్మా జ్యోతి రావ్ ఫూలే ఉపాధ్యాయ సంఘనాయకులు గౌస్ లాజమ్ కొనియాడారు. మహాత్మా జ్యోతి రావ్ ఫూలే 197 వ జయంతి సందర్భంగా ఫూలే చిత్రపటానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించి మాట్లాడుతూ.. "సమాజంలోని కులపరమైన వివక్షను , అన్యాయాలను రూపుమాపడానికి, వెనుకబడిన కులాల అభ్యున్నతికి కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన మహనీయులు, సామాజిక ఉద్యమకారులు, మార్గదర్శి జ్యోతిరావు పూలే అని ప్రతి ఒక్కరూ వారి ఆశయ సాధన కోసం పునరంకితం కావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామకృష్ణ, నాగరాజు,వెంకట చలమయ్య, చంద్రకళ, (సి ఆర్ పి )నరసింహులుతదితరులు పాల్గొన్నారు. ఫూలే జయంతి సందర్భంగా ఎండ తీవ్రత దృష్ట్యా విద్యార్థులకు మజ్జిగ పంపిణీ చేశారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాగరాజు తెలిపారు.మజ్జిగ పంపిణీ చేసిన గౌస్ లాజమ్ కు అభినందించారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :