Monday, 27 July 2026 01:38:05 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన ఎంపిపి పార్వతి కొండానాయక్...

Date : 15 August 2023 01:04 AM Views : 402

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలంలోని పాత దొనబండతండ గ్రామపంచాయతీలో మండల ఎంపీపీ పార్వతి కొండా నాయక్ గారు ప్రభుత్వ పాఠశాలను మరియు అంగన్వాడి కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల్లో హాజరు శాతం పెంచాలని, మండలంలోని కొన్ని పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులు కావాలని, విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలో వసతులపై అవగాహాన కల్పించకుండా, కొన్ని పాఠశాలలు మూతపడ్డే విధంగా చేస్తున్నారని తెలిపారు. అలాగే విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఉపాధ్యాయులు బోధించాలని తెలిపారు. అనంతరం అంగన్వాడి కేంద్రం వద్ద డైలీ పిల్లలకు పెట్టే మెనూ అలాగే హాజరు పట్టికను తనిఖీ చేశారు. రోజు పిల్లలకు పౌష్టికారమైన హారపదార్థాలను మెనూ ప్రకారం పెట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జానకి రాములు, ఏ పి ఓ ఆంజనేయులు, కార్యదర్శి నరేష్ ,ఉపాధ్యాయులు అంగన్వాడి టీచర్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: