సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలో 18 గ్రామ పంచాయతీలు పారిశుద్ధ కార్మికుల సమ్మె లో పాల్గొని 19వ రోజు కార్యాచరణలో భాగంగా ఈరోజు వంటి కాలం పై నిలిచిన తెలపడం జరిగింది పంచాయతీ కార్మికులు యొక్క డిమాండ్స్ పై ప్రభుత్వం తొందరగా స్పందించాలని కార్మికుల సమస్యలను తొందరగా నెరవేర్చాలని ప్రభుత్వానికి ఈ విధంగా నిరాసన కార్యక్రమంగా తెలుపుతున్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి కట్టనరసింహ చారి పంచాయతీ కార్మికులను వై రంజిత్ టీ నరేష్ ఎస్ రాజేందర్ బి సమ్మయ్య వై ప్రవీణ్ శాంతమూర్తిక కే చిన్న సమ్మయ్య సావిత్రి జి అనూష జి మధుబాబు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు
-----------------------
Admin