సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : మణుగూరు మండలం గొఱ్ఱె దుర్గేశ్వరరావు ఈనెల 8.9 వ తారీకులలో శంషాబాద్ లో నిర్వహించిన పవర్ లిఫ్టింగ్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో మణుగూరు పట్టణానికి చెందిన సింగరేణి విశ్రాంతి ఉద్యోగి కాంగ్రెస్ నాయకుడు గొర్రె దుర్గేశ్వరరావు మాస్టర్స్ విభాగాలలో 83 కేజీల క్యాటగిరిలో గోల్డ్ మెడల్స్ సాధించి మణుగూరు ప్రాంత కీర్తిని రాష్ట్రవ్యాప్తంగా తెలియజేసినారు అట్టి గోల్డ్ మెడల్ ని ఏఐసీసీ మెంబెర్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య , దుర్గేశ్వరరావు మేడలో వేసి పుష్ప గుచ్చం తో అభినందించారు. ఈకార్యక్రమంలో నియోజకవర్గం వర్కింగ్ ప్రెసిడెంట్ బీరం సుధాకర్ రెడ్డి, కోర్డినేటర్ కాటీబోయిన నాగేశ్వరరావు, మణుగూరు మండల అధ్యక్షులు పీరినాకి నవీన్, తదితరులు పాల్గొని అభినందించారు...
-----------------------
Admin