సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ దుగ్గొండి బి సి లకు రాజకీయ,విద్యా,ఉద్యోగాలలో 42 శాతం రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని రేపు తలపెట్టిన రాష్ట్ర బంద్ ను విజయవంతం చేయాలి* BC లకు రిజర్వేషన్ అమలుచేయాలని తెలంగాణ రాష్ట్ర BC కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రేపు తలపెట్టిన “ తెలంగాణ రాష్ట్ర బంద్ “ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు శాసనసభ్యులుదొంతి మాధవరెడ్డిఆదేశాల మేరకు రేపటి బంధు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతుతో బంధు కార్యక్రమంలో పాల్గొంటుంది ఈ సందర్భంగా వివిధ వాణిజ్య వ్యాపార వర్గాలకు బంద్ మద్దతు పలకాలని కోరుతున్నాం BC కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్ కార్యక్రమంలో ప్రతి BC బిడ్డలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
-----------------------
Reporter