Monday, 27 July 2026 11:31:29 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

దేవాలయ స్థలాన్ని ఆక్రమిస్తున్న వ్యక్తి పై స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఆలయ కమిటీ...

Date : 19 August 2023 12:22 AM Views : 317

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం పట్టణంలోని రైటర్ బస్తి ప్రాంతంలో గల ఆర్టీసీ బస్టాండ్ వెనుక ప్రాంతంలోని గణేష్ టెంపుల్ కు చెందిన షాపింగ్ కాంప్లెక్స్ చెందిన స్థలాన్ని స్థానికంగా ఉన్న ఒక వ్యక్తి మరికొంతమంది తో కలిసి కబ్జాకు ప్రయత్నిస్తున్నాడని అతని పై చర్యలు తీసుకుని దేవాలయ స్థలాన్ని కాపాడాలని కొత్తగూడెం 1టౌన్ పోలీసు స్టేషన్లో ఆలయ కమిటీ మరియు పాలకవర్గం చెందిన వారు ఫిర్యాదు చేశారు. ఈయొక్క సింగరేణి స్థలాన్ని 1982 లో ప్రభుత్వం జీఓ విడుదల చేసి దేవాలయానికి అప్పజెప్పిందని, అప్పటి నుండి స్థలం దేవాలయం ఆధీనంలో ఉండగా కొంతకాలం క్రింతం ప్రహరీ గోడ కూలడంతో గోడ నిర్మించడానికి వస్తున్న ప్రతి సారి స్థానికంగా ఉండే ప్రేమ్ అనే వ్యక్తి అడ్డు పడుతున్నాడాని అన్నారు. ఇదే విషయమై స్థానిక ఎమ్మెల్యే ను కూడా కలిసి దేవాలయం స్థలం కాపాడాలని తెలిపామని అన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: