Sunday, 26 July 2026 08:02:17 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కదిరిలో కందికుంట వెంకటప్రసాద్ ని ఎదురుకోలేక వై.సీ.పీ చిల్లర రాజకీయాలు చేస్తోంది...

Date : 28 February 2023 02:42 AM Views : 609

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఈనెల 25న కదిరి నియోజకవర్గం లో కదిరి పట్టణం లో సర్కిల్ ఇన్స్పెక్టర్ మధు దుశ్చర్యల వల్ల రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ మెంబెర్ పర్వీన్ భాను,మహిళలపై తెలుగుదేశం పార్టీ నాయకులపై కార్యకర్తలపై చితక బాధడం తో వారిని పరామర్శించిన కదిరి నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకటప్రసాద్ , తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీమతి సవితమ్మ , జిల్లా ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ, వాల్మీకి సాధికారిక రాష్ట్ర కన్వీనర్ పూల నాగరాజు, బీసీ సెల్ పార్లమెంట్ అధ్యక్షుడు రంగయ్య . అనంతరం మీడియాతో సవితమ్మ మాట్లాడుతూ కదిరిలో కందికుంట ప్రసాద్ ని ఎదురుకోలేక వైసీపీ ప్రభుత్వం పోలీసుల సహాయంతో ప్రజలను ,టీడీపీ నాయకులను కార్యకర్తలను బెదిరించి భయభ్రాంతులను గురి చేస్తున్నారు.కదిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ మధును తక్షణమే సస్పెండ్ చేయాలి. మహిళా కౌన్సిలర్ ను, మహిళలపై అసభ్య పదజాలంతో మాట్లాడిన సిఐ మధు వెంటనే క్షమాపణ చెప్పాలి . 2024 వచ్చే ఎన్నికలలో మహిళలే వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని హెచ్చరించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి శ్రీమతి సవితమ్మ ఈ కార్యక్రమంలో బండారు మనోహర్ నాయుడు, అడదాకుల పల్లి మాజీ సర్పంచి ప్రసాద్ ,మావు టూరు గోపాల్ త్రివేంద్ర నాయుడు, ఐ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మంజునాథ్, రామ్మోహన్ మరియు తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: