Monday, 27 July 2026 06:03:10 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

వివక్ష చూపితే చట్టప్రకారం చర్యలు... -ఎస్ఐ లింగయ్య

Date : 01 July 2023 03:02 AM Views : 465

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు సమాజంలో ,కుల,వర్ణ,వర్గ,వికలాత్వ,లింగ వివక్షత చూపితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ ఐ ఎం. లింగయ్య యాదవ్ తెలిపారు. శుక్రవారం నాడు రెవెన్యూ శాఖ అధ్వర్యంలో నాగిరెడ్డి గూడెం ఆవాస గ్రామం బెట్టేగుడెం లో జరిగిన పౌర హక్కుల దినోత్సవం లో పాల్గొని మాట్లాడారు. చట్టం ముందు అందరూ సమానమే అని, అందరికీ సమాన హక్కులు ఉన్నాయని,ఎవరైనా బడి,గుడి, ఫంక్షన్, ఇతర సమావేశాలలో వివక్షా చూపిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటమని,గ్రామంలో ఎవరైనా న్యూసెన్స్ చేసిన,బాలికలు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తమ దృష్టికి తీసుకురావాలని,అదేవిధంగా ప్రస్తుతం జరిగే సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అపరిచిత వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే సమాచారం అందించాలని,శాంతిభద్రతలు కల్పించే విధంగా పౌరులందరు పోలీస్ సిబ్బందికి సహకారం అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపిటిసి ల ఫోరమ్ మండల అధ్యక్షులు మీసాల ఉపేందర్, ఎంఆర్ఐ నర్సయ్య, వివిధ శాఖల సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :