Sunday, 26 July 2026 06:09:38 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పోడు భూముల సమస్యల పై పోరు... -కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాణోత్ భీముడు

Date : 19 July 2023 03:45 AM Views : 537

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇస్తామని ప్రకటించినా..! ఇప్పటికీ ప్రారంభించి గుర్తించిన అర్హులకు పట్టాలు ఎప్పుడిస్తారు..? అనర్హులను ఎలా కట్టడి చేస్తారనేది స్పష్టత రాలేదు. ఇప్పటికే పోడు భూములపై అధికారులకు వందల దరఖాస్తులు అందాయి. ఇందులో కొందరిని అర్హులుగా గుర్తించి పట్టాల పంపిణీకి జాబితా సిద్ధం చేశారు అని పట్టాల పంపిణీపై స్పష్టత ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. వర్షకాలం సీజన్ ప్రారంభo అవుతుండటంతో భూములను సాగు చేసుకునేందుకు, పైపులైన్లు వేసుకునేందుకు వెళ్తున్న రైతులను అటవీశా అధికారులు అడ్డుకుంటున్నారు అని బెండోవర్ కేసులు పెడుతూ భయబ్రాంతులకు గురిచేస్తోంది ఈ ప్రభుత్వం అని ధ్వజమెత్తారు... ఈ కార్యక్రమంలో పొల్గొన పోడు సాగుదారులు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గిరిజన రైతు బానోత్ భీముడు నాయక్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సీనియర్ నాయకులు చల్ల పుల్లయ్య, పెంట్ల ఉపసర్పంచ్ తాటి రామచంద్ర రావు, అనపురెడ్డిపల్లి మండల గిరిజన నాయకులు ధారావత్ వెంకటేశ్వర్లు, ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు భుక్యా చెన్నారావు , ఎల్ హెచ్ పి ఎస్ మండల అధ్యక్షుడు లాకావత్ రాజు. బుక్య వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నాయకులు చల్లా రమేష్ , మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు మహబూబ్ భాషా, వివిధ గ్రామాల నుంచి వచ్చిన గిరిజన రైతులు మహిళలలు కార్యకర్తలు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: