సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి మండలం లోని యెర్రగుంట గ్రామం లోని zpss యెర్రగుంట ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 2006-2007 10 వా తరగతి చదువుకున్న పూర్వ విద్యార్దులు గేట్టు గేదర్ పార్టీ నీ ఘనంగా నిర్వించనున్నారు...ఉపాద్యాయులు అప్పారావు ,నరసయ్య, రాణి , వెంకటేశ్వరావు, క్రిష్ణ, పూర్వం పని చేసిన హెడ్ మాస్టర్ వెంకటనారాయణ . ప్రస్తుత హెడ్మాస్టర్ ఆనంద్, తదితర ఉపాద్యాయులు పాల్గొన్నారు.. పూర్వ విద్యార్థులు విఎన్ హరీష్ కంచు శంకర్ గోరుగంటి నా కృష్ణ సతీష్ గోపాలకృష్ణ షబానా బి కృష్ణవేణి శిరీష ఎల్ కీర్తి నాగ సులోచన హిమబిందు రఫీ మరియు తదితర విద్యార్థులు మొత్తం 50 మంది పాల్గొని వారి చిన్ననాటి జ్ఞాపకాలను నెమర వేసుకొని అందరూ కూడా సంతోషంగా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు....
-----------------------
Admin