సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : మాక్లూర్ మండలం మెట్టు గ్రామానికి చెందిన దళిత మోర్ఛ జిల్లా ప్రధాన కార్యదర్శి మెట్పల్లి శంకర్ నాన్న ఇటీవలే అనారోగ్యంతో స్వర్గస్తులైనారు.ఆర్మూర్ నియోజకవర్గ నాయకులు ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి ఈ రోజు వారి ఇంటికి వెళ్ళి పరామర్శించడం జరిగింది. మాక్లూర్ మండలంలోని చిక్లీ గ్రామ రేషన్ డీలర్ కంఠం పెద్ద రాజేశ్వర్ ఇటివలే గుండె పోటుతో స్వర్గస్తులైనారు.ఆర్మూర్ నియోజకవర్గ నాయకులు ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి ఈ రోజు వారి ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది.ఈరోజు మాక్లూర్ మండలం మానిక్ బండర్ కి చెందిన బీజేపీ సీనియర్ కార్యకర్త శివలాల్ ని వారి ఇంటి వద్ద కలిసిన ఆర్మూర్ నియోజకవర్గ నాయకులు ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి. మిత్రులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి మామ గారికి దెబ్బ తాకినందున నిజామాబాద్ లో వారి ఇంటికి వెళ్లి పరామర్శించడం జరిగింది.
-----------------------
Admin