సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : సర్కార్ టీవీ కామారెడ్డి ప్రతినిధి రజినీకాంత్ : ఎల్లారెడ్డి మండలం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో డి.ఎస్.పి కార్యాలయం మార్చబడింది శుక్రవారం నూతన డిఎస్పి కార్యాలయమును నూతన డిఎస్పి ప్రారంభోత్సవం జరిగింది డిఎస్పి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో యోగ పరివారము యజ్ఞము నిర్వహించారు డిఎస్పీ కార్యాలయం వద్ద భాగంలో నూతన గృహం ఏర్పాటుకు సైతం అనుమతి లభించడంతో గృహప్రవేశం చేశారు కార్యాలయానికి ఎంతో విలువతో భవనం కేటాయింపుతో కొత్త అందాన్ని సుందరించుకుంది
-----------------------
Reporter