Sunday, 26 July 2026 02:03:32 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

వేంసూరు మండలం లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి వేడుకలు...

Date : 29 June 2024 07:19 PM Views : 413

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మట్టారాగమయి దయానంద్ ఆదేశాల మేరకు మర్లపాడు గ్రామంలో మండల కాంగ్రెస్ ఉప అధ్యక్షులు పుచ్చకాయల సోమిరెడ్డి అధ్యక్షులు కాసర చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు పుచ్చకాయల సోమిరెడ్డి మాట్లాడుతూ పీవీ నరసింహారావు పదవి కాలంలో చేసిన సేవలు మనం మరువలేనివి అదేవిధంగా స్థితప్రజ్ఞుడు బహుభాషా కోవిదుడు నూతన ఆర్థిక విధానాల రూపశిల్పి ప్రధాన మంత్రి పదవి చేపట్టిన తొలి దాక్షిణ్యతూడు అయినటువంటి పీవీ నరసింహారావు జయంతిని మనం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మర్లపాడు ఎంపీటీసీ రాఘవరెడ్డి మాజీ సర్పంచ్ ఫయాజుద్దీన్ పావని శ్రీనివాస్ రెడ్డి వెంకటేశ్వరరావు తుమ్మూరు రామిరెడ్డి గువ్వల బాబిరెడ్డి బుడే నరసింహారావు శివ ఫిరోజ్ చెన్నకేశవరెడ్డి ఆంధ్రయ ముఖ్య కార్యకర్తలు గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: