Sunday, 26 July 2026 11:56:42 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్లాస్టిక్ రహితం - పర్యావరణ హితం, పరిశుభ్రరత మేడారం మహా జాతర - 2024 నిర్వహణ కొరకు

Date : 04 February 2024 12:59 PM Views : 315

సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : ఏటూరునాగారం : ప్లాస్టిక్ రహితం - పర్యావరణ హితం, పరిశుభ్రరత మేడారం మహా జాతర- 2024 నిర్వహణ కొరకు* ITDA ఏటూరునాగారం ఆధ్వర్యంలో 200 గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థుల తో నిర్వహిచిన ర్యాలీ కార్యక్ర మానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర పంచాయతీరాజ్ & గ్రామీణ అభివృద్ధి మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క హాజరై, కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మేడారం కు వచ్చే భక్తులందరూ ప్లాస్టిక్ రహిత సంచులను, అనగా కాటన్ సంచులను మాత్రమే ఉపయోగించాలని సమాజంలో ఉన్నటువంటి వన్యప్రాణులకు, ప్రజలకు గాని హాని కలిగించేటటువంటి ప్లాస్టిక్ ను నిషేధించాలని కోరనైనది. అలాగే ఈ యొక్క మేడారం జాతర ప్లాస్టిక్ రహిత జాతరగా విజయవంతంగా నిర్వహించుటకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరు ఈ యొక్క సమాచారాన్ని ప్రజలకు అందరికీ అదేవిధంగా చూడాలని కోరడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి , ఐఏఎస్, అంకిత్, ఐఏఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటిడిఏ ఎటుర్ నాగారం, శ్రీజ ఐఏఎస్ అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) తో కలిసి గుడి ఆవరణలో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించడం జరిగింది... 24 లక్షలు విలువగలిగిన ఫుడ్ ట్రక్ వాహనాలను పారంభం ఈ యొక్క ర్యాలీ అనంతరం ఐటీడీఏ ఆధ్వర్యంలో MSME పథకం ద్వారా రెండు గిరిజన JLG లకు 24 లక్షలు విలువగలిగిన ఫుడ్ ట్రక్ వాహనాలను మంత్రి M. Hanumantharao డైరెక్టర్ పంచాయతీరాజ్, కలెక్టర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటిడిఏ , అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) తో కలిసి ప్రారంభించి JLG సభ్యులకు అందజేయడం జరిగింది. (1.శ్రీ సమ్మక్క సారక్క జాయింట్ లేబిలిటీ గ్రూప్, ఎక్కేలా గ్రామము ఏటూరునాగారం మండలం . 2. రాజరాజేశ్వరి గిరిజన జాయింట్ లేబిలిటీ గ్రూప్ పసరా నగరం, గోవిందరావుపేట మండలం ).

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: