Sunday, 26 July 2026 07:16:03 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారంపై చర్యలు తీసుకోవాలి పోలీసులకు పిర్యాదు చేసిన కౌన్సిలర్...

Date : 04 June 2023 12:17 AM Views : 453

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ / కాలనీలో అసాంఘిక పనులు చేస్తూ మత విద్వేషాలు సృష్టిస్తున్న హరి భూషణ్ అనే వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని సీఎస్ కే విల్లాస్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డితో కలిసి మున్సిపల్ కౌన్సిలర్ శ్రావణి పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. షాద్ నగర్ మున్సిపాలిటీ లో ఉన్న సి ఎస్ కే గ్రీన్ విల్లాస్ లోని విల్లా నెంబర్ 622 లో నివసిస్తున్న హరి భూషణ్ అనే వ్యక్తి కాలనీల్లో ఇష్టానుసారంగా వ్యవహరించడమే కాకుండా చెట్లను సైతం నరికివేయడం జరుగుతుందని అన్నారు. ఈ విషయమై తాము ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలిపారు. అంతే కాకుండా తన భర్తపై కూడా తప్పుడు ఆరోపణలు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలిపారు. ఒక ప్రజా ప్రతినిధిగా కాలనీలో అభివృద్ధి పనులను సైతం చేయలేక పోతున్నట్లు తెలిపారు. హరి భూషణ్ అనే వ్యక్తికి కొంతమంది బీజేపీ నాయకులు సహకరిస్తూ మత విద్వేషాలకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. అంతే కాకుండా సోషల్ మీడియాలో తమ పై తప్పుడు ప్రచారం చేస్తూనందుకు, ఒక రిపోర్టర్ తో పాటు మరి కొందరిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులకు పిర్యాదు చేసిన వారిలో కాలనీ సభ్యులు పలువురు వున్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: