సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : సిపిఐ 98 ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించినారు ముందుగా సిపిఐ జెండాను ఆవిష్కరించి కేకు కట్ చేసి ఘనంగా వేడుక జరుపుకున్నారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు.యార్లగడ్డ భాస్కరరావు మాట్లాడుతూ సిపిఐ ఈ 98 సంవత్సరాల్లో నిరుపేదల కోసం అనేక పోరాటాలు చేసి భూమిలేని వారికి భూ పంపిణీ చేయించి ఇళ్ల స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలాలు పోడు భూముల పోరాటం పేదవాడికి ఏ కష్టం వచ్చినా సిపిఐ పార్టీ నేను ఉన్నాను అండగా అని పేద ప్రజల పక్షాన నిలిచి సిపిఐ పార్టీ 98 సంవత్సరాలు గడుస్తుంది అంత ఘనమైన చరిత్ర గల సిపిఐ పార్టీని మనమందరం కలిసి ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని నిరంతరం ప్రజా సమస్యల మీద పోరాటాలు చేయాలని ఈ సందర్భంగా కోరినారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కుకలకుంట సత్యనారాయణ జిల్లా నాయకులు తంగెళ్ళమూడిశివకృష్ణ మండల సహాయ కార్యదర్శి సుంకుపాక ధర్మ భక్తుల సాయి ఏఐటిసి నాయకులు దొంగ లక్ష్మీనారాయణ శివన్నారాయణ మహిళా సంఘం నాయకులు తుపాకుల శాంతి జాన్ బి వీరలక్ష్మి జానీ బేగం నల్ల ప్రసాదు వెంకటేశు శ్రీను నక్క నాగమణి అన్ని శాఖల కార్యదర్శి కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు...
-----------------------
Admin