సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తమ ఓటు వినియోగించుకునేందుకు ఓ భామ్మ పోలింగ్ కేంద్రానికి వచ్చారు. యువతకు 96 ఏళ్ల భామ్మ ఆదర్శంగా నిలిచారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని రామ్ నగర్ సెంట్ పాయిస్ స్కూల్ బూత్ నంబర్ 190లో తన ఓటు హక్కు వినియోగించుకోని యువతకు ఆదర్శంగా వృద్ధురాలు అగమ్మ నిలిచారు...
-----------------------
Admin