సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : టి వి యు వి ఆర్మూర్ మండల కమిటీ ఎన్నిక, తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో ఆర్మూర్ అర్.అండ్ .బి అతిథి గృహంలో ఆర్మూర్ మండలం కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టివియువి రాష్ట్ర కో ఆర్డినేటర్ రమావత్ లాల్ సింగ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యా రంగ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నిరంతరం విద్యార్థులు సమస్యల పట్ల స్పందించేందుకు ఆర్మూర్ మండలం టివియువి మండలం కమిటీ సమావేశం లో మండల కన్వీనర్ గా ఆనంద్, కో కన్వీనర్ గా మణికంఠ, సంయుక్త కార్యదర్శి గా మదన్, సభ్యులు గా విశాల్, నితిన్ ను ఏకగ్రీవంగా నియమిస్తున్నట్లు తెలిపారు...
-----------------------
Admin