సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : సర్కార్ టీవీ కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్.. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధు యాష్కుని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ గారు కలిశారు ఈ సందర్భంగా ఆయన నివాసంలో కలిసి పలు అంశాలపై చర్చించారు పార్టీ అభివృద్ధితో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఎరువు చర్చించారు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఉందని షబ్బీర్ అలీ గారు సూచించారు
-----------------------
Reporter