Monday, 27 July 2026 05:57:53 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సారపాక సిపిఐ ఆఫీసులో కార్యవర్గ మండల సమావేశం...

Date : 20 May 2023 07:13 AM Views : 589

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం సారపాక సిపిఐ ఆఫీస్ లో మండల కార్యవర్గ సమావేశం ముదిగొండ బాలకృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొల్లోజు అయోధ్య, సారెడ్డి పుల్లారెడ్డి హాజరై వారు మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు సైనికుల పనిచేయాలని,మరియు శాఖ సమావేశాలు వెంటనే జరిపించి బూత్ కమిటీలు వేయాలని కోరారు.బూత్ కమిటీల్లో ఎన్నుకున్న వారికి నియోజకవర్గంలో ఒకరోజు శిక్షణా కార్యక్రమం ఉంటుందిఅని తెలిపారు. దానికి ప్రతి ఒక్కరూ తప్పకుండా హాజరయ్యేలా చూడాలని అన్నారు.మరియు రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఖండించాలన్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని గిరిజనులతో పాటు గిరిజనేతర పోడు సాగు చేసుకుంటున్న పేదలకు కూడా పట్టాలు ఇవ్వాలి అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలని, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం స్థలం ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేసి ఆరు లక్షల రూపాయలు ఇవ్వాలి అన్నారు. పేదల పక్షాన పేదలకు న్యాయం జరిగే వరకూ సిపిఐ పార్టీ అండగా ఉండాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి మువ్వా వెంకటేశ్వరావు( లడ్డ) మండల సీనియర్ నాయకులు అలవాల సీతారాంరెడ్డి, పేరాల శ్రీనివాసరావు,సబ్కం నాగేశ్వరావు,పాండవుల బిక్షం, మల్సూర్,బాలకృష్ణ, భూక్య శ్రీను,జహీర్,మల్సూర్,మహిళా సంఘం నాయకురాలు పిచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: