సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : పెద్ది వీరాభిమాని సోషల్ మీడియా కార్యకర్త చెరుకు లెనిన్ ఇటీవల పాము కాటు కి గురై చికిత్స తీసుకుంటున్న విషయం తెలుసుకున్న చెన్నరావుపేట మండల అధికార ప్రతినిధి కంది క్రిష్ణ చైతన్య రెడ్డి బాధితుని కలిసి పరామర్శించి మనో ధైర్యంగా ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉప్పునూతుల రాజు ఉప్పల రాజు సింగిరెడ్డి అనిల్ మండల రాకేష్ పాల్గొన్నారు....
-----------------------
Admin