సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : శంషాబాద్ : కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం మంగళవారం హైదరాబాదుకు చేరుకుంది చీఫ్ ఎన్నికల కమిషన్ రాజీవ్ కుమార్ అరుణ్ గోయల్ అనూప్ చంద్ర పాండే తో పాటు మరి కొంతమంది సభ్యులు శంషాబాద్ ఎయిర్ పోర్టు చేరుకోగా అధికారులు స్వాగతం పలికారు మంగళవారం ఈ బృందం రాజకీయ పార్టీలతో సమావేశం కానుంది మూడు రోజులపాటు ఈ బృందం రాష్ట్రంలో పర్యటించి అసెంబ్లీ ఎన్నికల సమర్థతపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు
-----------------------
Admin