సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : సర్కార్ దేవి కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్.. కామారెడ్డి పట్టణ మున్సిపల్ ముందు CITU చంద్రశేఖర్ జండా ఆవిష్కరించడం జరిగింది మేడే సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం లను డిమాండ్ చేశారు కార్మికులకు ఉద్యోగ భద్రత లేదని అన్నారు కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను రద్దుచేసి కొత్త నాలుగు లేబర్ కోర్టులను తీసుకురావడం ప్రభుత్వం కార్మికులకు ద్రోహం చేస్తుందని అన్నారు అలాగే కార్మికుల పెన్షన్ పెంపుపై కార్మిక వ్యతిరేక లేబర్ కోర్సు అమలు నిరుపదల కోసం మే డే స్ఫూర్తిగా 20నా జరిగే దేశవ్యాప్త సర్వాతిక సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని పోరాటానికి సిద్ధం కావాలని కార్మికులకు పిలుపునిచ్చారు మేడే సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు citu చంద్రశేఖర్ sfi జిల్లా అధ్యక్షులు అరుణ్ citu నాయకులు రాజనర్సు ప్రభాకర్ మహబూబ్ సంతోష్ ప్రవీణ్ ప్రభు దీవెన శివ రాజవ్వ సువర్ణ సాయావా రాజమణి తదితర నాయకులు కార్మికులు మే డే సందర్భంగా పాల్గొన్నారు
-----------------------
Reporter