సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు ఆదివారం సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో కర్ణాటక రాష్ట్రం గౌరీబిదనూర్ గ్రామానికి చెందిన లక్ష్మీదేవి కూతురు శ్రావణి (శ్రావంతి)అనే అమ్మాయి కదిరి దేవస్థానం వద్ద తప్పిపోయినది .తప్పిపోయిన బాలిక గురించి కదిరి పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఓబులదేవర చెరువు ఎస్ఐ మరియు వారి సిబ్బంది వాహనాల తనిఖీ నిర్వహించి స్రవంతి అనే నాలుగు సంవత్సరాలు అమ్మాయిని ఓబులదేవర చెరువు వద్ద బస్సులో వెళ్తుండగా ఆచూకీ తెలుసుకొని సదరు పాపను పట్టుకొని వారి తల్లిదండ్రులకు అప్పగించడం అయినది. ఎస్సై గోపీ తెలిపారు...
-----------------------
Admin