Monday, 27 July 2026 12:37:47 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బి ఎస్ పి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గడప గడపకు ప్రచారము...

Date : 12 November 2023 02:55 AM Views : 232

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ మండలం అమర వరం గ్రామంలో బహు జన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రాపోలు నవీన్ కుమార్ గడప గడప కు తిరుగుతూ బి ఆర్ ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ బిజెపి పార్టీలు కానీ ఈ పార్టీల వల్ల పేద చిన్నా సన్న కారు రైతులకు గాని పేదలకు గాని చేసినది అభివృద్ధి గాని ఏమీ లేదని నీతి నిజాయితీతో ముందుకు వస్తున్న పేదల పక్షాన పోరాడే బి ఎస్ పి గుర్తు ఏనుగు గుర్తుకు ఓటు వెయ్యమని ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బిఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రాపోలు నవీన్ కుమార్ మాట్లాడుతూ బహు జన్ సమాజ్ పార్టీ సామాన్యుడి పార్టీ, ఇది పేదవాని పార్టీ ,ఇది కర్షకుల పార్టీ ఇది బడుగు బలహీన వర్గాల పార్టీ ఇది బహుజనుల పార్టీ ఇది అన్ని వర్గాల తరుపున నిలబడే పార్టీ అని బీసీ, యస్సి, ఎస్టీ, మైనారిటీ, అగ్రవర్ణాల పేదలు అందరు ఈ సారి జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ నియోజకవర్గం లో ఏనుగు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమం లో నియోజకవర్గ ఇంచార్జి కొండ మిది నర్సింహ రావు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పెద్ద పంగ ఉపేందర్, నియోజకవర్గ అధ్యక్షులు జీలకర్ర రామస్వామి, అమర వరపు వెంకటేశ్వర్లు, యడ వెల్లి కృష్ణవేణి, నాగార్జున, బొజ్జ పవన్ కుమార్, పల్లె సతీష్, విజయ్, రాజు, మధు, సతీష్, గండ మళ్ళ వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :